KING JAMES BIBLEవెతుకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

హోషేయ 11

అన్ని · హోషేయవెతుకు

1“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి,

2వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు.

3ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.

4మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.

5ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా?

6వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది.

7నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు.

8ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను?

9నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను.

10వారు యెహోవా వెంట నడుస్తారు.

11వారు వణకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు. ఇశ్రాయేలు పాపం

12ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు.

Sources and attribution