KING JAMES BIBLEవెతుకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

హోషేయ 14

అన్ని · హోషేయవెతుకు

1ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.

2ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి.

3అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు.

4వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను.

5చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను.

6అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి.

7అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు.

8ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?”

9ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు?

Sources and attribution